Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌ మీద నిద్రిస్తున్న వ్యక్తి మృతి..!

One Person Died In A Road Accident In Banjara Hills
x

Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌ మీద నిద్రిస్తున్న వ్యక్తి మృతి..!

Highlights

Road Accident: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పైకి కారు దూసుకెళ్లడంతో కారు దూసుకెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందాడు.

Road Accident: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పైకి కారు దూసుకెళ్లడంతో కారు దూసుకెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలుకాగా, ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు కారువదిలి వదిలి పరారయ్యారు. బసవతారకం ఆస్పత్రి దగ్గర ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు నంబరు ప్లేట్ ఆధారంగా యజమానిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories