Hyderabad: బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ హోంగార్డ్‌పై మహిళ వీరంగం

Hyderabad: బంజారాహిల్స్ పీఎస్‌లో మహిళపై కేసు నమోదు

Shekhar G
Updated on: 25 Feb 2024 6:45 PM IST
Woman Veerangam on Traffic Home Guard in Banjara Hills
X

Hyderabad: బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ హోంగార్డ్‌పై మహిళ వీరంగం

Hyderabad: బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ హోంగార్డ్‌పై మహిళ వీరంగం సృష్టించింది. రాంగ్‌ రూట్‌లో వస్తున్న కారును హోంగార్డు అడ్డుకోగా... హోంగార్డును బూతులు తిడుతూ మహిళా రెచ్చిపోయింది. హోంగార్డ్ డ్రైస్ చింపడమే కాకుండా ఫోన్ పగలగొట్టింది. బంజారాహిల్స్ పీఎస్‌లో మహిళపై కేసు నమోదు అయింది.

Shekhar G

Shekhar G

Next Story