Sangareddy: సంగారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్

On December 31 The Wineshops Were Packed
x

 Sangareddy: సంగారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ 

Highlights

Sangareddy: డిసెంబర్ 31న వైన్‌షాపులు కిటకిట

Sangareddy: డిసెంబర్ 31 నాడు మద్యం ఏరులై పారింది వైన్ షాపులు కిటికిటలాడాయి. న్యూ ఇయర్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐటిఐ , చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. మందుబాబులు పోలీసులకే చుక్కలు చూపించారు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి చిత్ర విచిత్రమైన ప్రశ్నలేస్తూ పోలీసులకే చుక్కలు చూపించారు తనిఖీలు నిర్వహించగా ఒక్కరికీ 219 శాతం రావడంతో పోలీసులే షాక్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories