Hyderabad: దారుణం.. బాలికపై వృద్ధుడు అత్యాచారం

Hyderabad: బస్సు ఎక్కేందుకు ఎదురుచూస్తున్న బాలికకు.. మాయమాటలు చెప్పి వృద్ధుడు అత్యాచారం

Jyothi
Published on: 8 Jan 2024 10:33 AM IST
Old Man Rapes Girl in Hyderabad
X

Hyderabad: దారుణం.. బాలికపై వృద్ధుడు అత్యాచారం

Hyderabad: హైదరాబాద్ ఉప్పల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈనెల 3న బాలికపై వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సు ఎక్కేందుకు ఎదురుచూస్తున్న బాలికకు.. వృద్దుడు మాయమాటలు చెప్పి... అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక బంధువుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story