Hyderabad: హైదరాబాద్ లో ఉద్రిక్తత.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు

Hyderabad: అధికారులు, బిల్డర్స్ మధ్య తీవ్రవాగ్వాదం, పరిస్థితి ఉద్రిక్తం

Dhatripriya
Published on: 12 May 2023 1:19 PM IST
Officials Are Demolishing Illegal Structures In Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ లో ఉద్రిక్తత.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు

Hyderabad: హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. స్థానికులు కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. దీంతో అధికారులు, బిల్డర్స్ మధ్య తీవ్రవాగ్వాదం నెలకొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చిత్రపురి కాలనీలో పోలీసులు భారీగా మోహరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story