Hyderabad: ఎర్రగడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో లంచావతారం

Hyderabad: పైసలు ఇస్తేనే పని, గూగుల్‌ పే, ఫోన్ పే కుదరదు * పని కావాలంటే హ్యాండ్‌ టూ హ్యాండ్ క్యాష్‌ ఇవ్వాల్సిందే

Sandeep Eggoju
Published on: 28 Jun 2021 1:00 PM IST
Officer Took the Bribe in Erragadda Sub-Registrar Office Hyderabad
X
ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఓ ఉద్యోగి లంచావతారం ఎత్తాడు. పైసలు ఇస్తేనే పని చేస్తానంటూ తెగేసి చెబుతున్నాడు. పని జరగాలంటే హ్యాండ్‌ టూ హ్యాండ్‌ క్యాష్‌ ఇవ్వాల్సిందే. మ్యూచువల్‌ ఫండ్‌ లోన్లు, ఇన్సూరెన్స్‌ కోసం జూనియర్ అసిస్టెంట్ ముజాహిద్ డబ్బులు వసూలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫైల్ మూవ్ కాదంటూ వార్నింగ్‌లు ఇస్తున్నాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story