Hyderabad: హైదరాబాద్‌ ఓయూలో ఉద్రిక్తత

Hyderabad: ఓయూలో నిరసన గళమెత్తిన నర్సులు * పోలీసులు, నర్సులకు మధ్య వాగ్వాదం

Sandeep Eggoju
Published on: 9 July 2021 12:50 PM IST
Nurses Protest At Osmania University
X

హైదరాబాద్ ఓయులో నర్సుల ఆందోళన

Hyderabad: ఎలాంటి సమాచారం లేకుండా తమను విధుల నుంచి తొలగించారని హైదరాబాద్‌లోని నర్సులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించిన నర్సులు.. ఇవాళ మరోసారి ఓయూలో నిరసన గళమెత్తారు. దీంతో.. ఓయూకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, నర్సుల మధ్య వాగ్వాదం నెలకొంది. పలువురు నర్సులను అరెస్ట్ చేసి, అంబర్‌పేట్‌ పీఎస్‌కు తరలించారు పోలీసులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story