MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల.. 18 వరకు నామినేషన్లు

MLC Elections: ఈనెల 29న ఎన్నిక, అదే రోజు ఫలితాలు వెల్లడి

Jyothi
Published on: 11 Jan 2024 12:13 PM IST
Notification issued for MLA Kota MLC By-Election
X

MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల.. 18 వరకు నామినేషన్లు

MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లకు అవకాశం ఇచ్చింది. ఈనెల 29న ఎన్నికలతో పాటు అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.

Jyothi

Jyothi

Next Story