Konda Vishweshwar Reddy: చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్

Konda Vishweshwar Reddy: ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన విశ్వేశ్వర్‌రెడ్డి

Jyothi
Published on: 22 April 2024 12:38 PM IST
Nomination of Konda Vishweshwar Reddy as Chevella MP candidate
X

Konda Vishweshwar Reddy: చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్

Konda Vishweshwar Reddy: చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దాఖలు చేశారు. బుద్వేల్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. విశ్వే‎శ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story