Niranjan Reddy: సీఎం రేవంత్ కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు

Niranjan Reddy: ఏనాడైనా ఆ విషయాన్ని రాజకీయం చేశామా?

Shekhar G
Published on: 22 Feb 2024 7:16 PM IST
Niranjan Reddy Fires On Revanth Reddy
X

Niranjan Reddy: సీఎం రేవంత్ కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు

Niranjan Reddy: కోస్గి సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు కౌంటర్ ఎటాక్‌కు దిగారు. సీఎం అయ్యాక రాష్ట్రానికి ఏం చేయాలో ఆలోచించకుండా.. కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పాలమూరులో నీరిచ్చిందెవరో ప్రజలకు తెలుసన్న నిరంజన్ రెడ్డి.. కాంగ్రెస్ పాలనలోనే పాలమూరు ఎడారిగా మారిందన్నారు. పాలమూరు జిల్లా రైతుల నోట్లో మట్టికొట్టిందే కాంగ్రెస్ అని ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story