జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం ఘటనలో కొత్త ట్విస్ట్.. కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్టు అనుమానం

Hyderabad: ప్రమాదం జరిగాక కారులోని వ్యక్తులు పారిపోయినట్టు ఆరోపణలు

Rama Rao
Updated on: 18 March 2022 3:55 PM IST
New Twist on Jubilee Hills Car Accident Inciden | TS News Today
X

జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం ఘటనలో కొత్త ట్విస్ట్.. కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్టు అనుమానం

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగాక కారులోని ఇద్దరు వ్యక్తులు పరారైనట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఘటనాస్థలంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. బృందాలుగా ఏర్పడి పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story