logo

ఎదురుకాల్పుల్లో న్యూడెమోక్రసీ దళ సభ్యుడు మృతి

ఎదురుకాల్పుల్లో న్యూడెమోక్రసీ దళ సభ్యుడు మృతి
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో న్యూడెమోక్రసీ దళ సభ్యులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దళసభ్యుడు ఒకరు మృతి చెందాడు. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. మావోలు, పోలీసుల వార్ తో పలు గ్రామాలు వణికిపోతున్నాయి.


లైవ్ టీవి


Share it
Top