Neelam Madhu: ముఖ్యమంత్రి కేసీఆర్​తో నీలం మధు భేటీ

Neelam Madhu: శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్‌తో కలిసి..

Shekhar G
Published on: 29 Aug 2023 5:31 PM IST
Neelam Madhu Met Chief Minister KCR
X

Neelam Madhu: ముఖ్యమంత్రి కేసీఆర్​తో నీలం మధు భేటీ

Neelam Madhu: పటాన్ చెరు బీఆర్ఎస్‌ నేత నీలం మధు ప్రగతిభవన్‌కు వెళ్లారు. శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్‌తో కలిసి.. సీఎంను కలిశారు నీలం మధు. పటాన్‌చెరు నుంచి టిక్కెట్ ఆశించిన మధు ముదిరాజ్‌ సీఎంతో భేటీ అయ్యారు.

Shekhar G

Shekhar G

Next Story