Adibatla Kidnap case: నవీన్ వద్ద నుంచి డబ్బులు, కారు తీసుకున్నారు -నారాయణమ్మ

Adibatla Kidnap case: సొమ్మసిల్లి పడిపోయిన నవీన్‌రెడ్డి తల్లి

Jyothi
Published on: 10 Dec 2022 3:12 PM IST
Naveen Reddy Mother Version on Adibatla Kidnap Case
X

Adibatla Kidnap case: నవీన్ వద్ద నుంచి డబ్బులు, కారు తీసుకున్నారు -నారాయణమ్మ

Adibatla Kidnap case: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాన్ ఎపిసోడ్‌లో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి తల్లి జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. కిడ్నాప్ ఘటన పొరపాటున జరిగిందని ఆమె అన్నారు. తమ కొడుకు వద్ద నుంచి యువతి కుటుంబం చాలా లాభపడిందని పేర్కొన్నారు. డబ్బులు కారు అన్ని నవీన్‌రెడ్డి ద్వారానే వారికి లభించాయని అన్నారు. యువతి, నవీన్ రెడ్డి ఇద్దరూ గోవా వెళ్లినట్లు పెళ్లి కూడా చేసుకున్నట్లు సమాచారం అందిదని... బోరున విలపించారు నారాయనమ్మ.

Jyothi

Jyothi

Next Story