Narendra Modi: ఫిబ్రవరి 13న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ

Narendra Modi Will Come To Hyderabad On February 13
x

Narendra Modi: ఫిబ్రవరి 13న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ

Highlights

Narendra Modi: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ టూర్‌ ఖరారైంది. ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌ బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories