Mancherial: ఆస్తి కోసం అత్త‌మామాల‌పై కాల్పులు జ‌రిపిన అల్లుడు

Mancherial: పిస్టల్‌తో కాల్పులు జరిపి పరారైన అల్లుడు నరేందర్‌

Shekhar G
Updated on: 28 Feb 2024 8:15 PM IST
Narender And His Friend Mahesh Are In Police Custody
X

Mancherial: ఆస్తి కోసం అత్త‌మామాల‌పై కాల్పులు జ‌రిపిన అల్లుడు

Mancherial: అత్తామామలు తృటిలో తప్పించుకున్నారు. కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అల్లుడు నరేందర్‌, అతడి స్నేహితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story