Nama Nageswara Rao: నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా.. నేను ఎక్కడ ఉన్నానో.. అక్కడే ఉంటానన్న నామా

Nama Nageswara Rao: సింగిల్‌ లైన్‌ స్టేట్‌మెంట్‌తో ప్రచారాన్ని కొట్టిపారేసిన నామా

Jyothi
Published on: 22 March 2024 1:43 PM IST
Nama Nageswara Rao Reacts to the news that the party is changing
X

Nama Nageswara Rao: నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా.. నేను ఎక్కడ ఉన్నానో.. అక్కడే ఉంటానన్న నామా

Nama Nageswara Rao: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న కథనాలపై బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. సింగిల్‌ లైన్‌ ఆన్సర్‌తో తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా.. నేను ఎక్కడ ఉన్నానో.. అక్కడే ఉంటానంటూ నామా ఆన్సర్‌ ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story