నేడు నల్గొండ, భువనగిరి BRS సెగ్మెంట్‌ సమావేశం.. హాజరుకానున్న కేటీఆర్‌

KTR: ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Jyothi
Published on: 1 April 2024 9:47 AM IST
Nalgonda, Bhuvanagiri BRS Segment Meeting today
X

నేడు నల్గొండ, భువనగిరి BRS సెగ్మెంట్‌ సమావేశం.. హాజరుకానున్న కేటీఆర్‌

KTR: లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొండ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు వారు దిశానిర్దేశం చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story