KTR: కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపడుతున్నారు

KTR: తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు కాని.. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ అంటున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Oct 2024 4:18 PM IST
Musi is doing the project only for commissions Says KTR
X

KTR: కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపడుతున్నారు

KTR: కమీషన్ల కోసమే ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. పేదలకు ఇస్తామన్న పథకాలు అమలు చేసేందుకు డబ్బులు లేవు కాని.. మూసీ సుందరీకరణకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు పెట్టేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. లక్ష కోట్లలో వేల కోట్లు వెనకేసుకునేందుకే మూసీ ప్రాజెక్టు తీసుకొచ్చారని ఆరోపించారు కేటీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story