Sangareddy: సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య

Sangareddy: వ్యక్తిని బీరు సీసాతో పొడిచి చంపిన మైనర్ బాలుడు

Dhatripriya
Published on: 5 March 2023 5:50 PM IST
Murder In Sangareddy District Daultabad
X

Sangareddy: సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య

Sangareddy: సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మంగలి ఆముదయ్య దౌల్తాబాద్‌లోని ఓ వైన్‌షాపులో మద్యం తాగడానికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు మాటమాట కలిపాడు. మద్యం మత్తులో బీరు సీసాను గొంతులో పొడిచి హత్య చేశాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story