మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

Munugode: స్రవంతి పేరు ప్రకటించిన ఏఐసీసీ

Jyothi
Updated on: 9 Sept 2022 1:33 PM IST
Congress Candidate was Palvai Sravanthi in Munugode
X

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

Munugode: మునుగోడు అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేసింది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఎంపిక చేశారు. మునుగోడు టికెట్ కోసం స్రవంతి, కృష్ణారెడ్డి పోటీపడ్డారు. చివరకు స్రవంతి పేరును ఏఐసీసీ ప్రకటించింది.


Jyothi

Jyothi

Next Story