Kesamudram: మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేయాలి: జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకొని మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఆదేశించారు.

S. Srikanth
Published on: 2 March 2020 2:24 PM IST
Kesamudram: మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేయాలి: జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
X
జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

మహబూబాబాద్: పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకొని మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమావేశమై జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో చేపడుతున్న ప్లాంటేషన్, రోడ్డుపై డివైడర్ ల ఏర్పాటు, పార్కులు, నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామంలు, మోడల్ మార్కెట్లు, ప్లే గ్రౌండ్లు, మున్సిపాలిటీలకు అవసరమైన వాహనాలు తదితర అభివృద్ధి పనులపై సమీక్షించి త్వరితంగా చేయుటకు దిశానిర్దేశం చేశారు.


S. Srikanth

S. Srikanth

Next Story