Top
logo

హైదరాబాద్‌లో దారుణం.. ప్రముఖ హోటల్‌‌లో ముంబై యువతిపై లైంగికదాడి

హైదరాబాద్‌లో దారుణం.. ప్రముఖ హోటల్‌‌లో ముంబై యువతిపై లైంగికదాడి
X
Highlights

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో దారుణం చోటుచేసుకుంది. ముంబై నుంచి వచ్చిన ఓ యువతికి ఓ కామంధుడు మద్యం తాగించి,...

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో దారుణం చోటుచేసుకుంది. ముంబై నుంచి వచ్చిన ఓ యువతికి ఓ కామంధుడు మద్యం తాగించి, లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి ఓ ఇద్దరు యువతులు సహకరించారు. అయితే బాధితురాలు ముంబైకి వెళ్లాక అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూడ్ ఫోటోలు తీసి బెదిరిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. జుబేర్, స్వీటీ, ప్రజక్త నిందితులుగా పేర్కొంది. అయితే ఈ కేసును ముంబై పోలీసులు బంజారాహిట్స్ పీఎస్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. పోలీసుల ఈ కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Web Titlemumbai woman victimized in hyderabad
Next Story