Talasani: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆలయాల అభివృద్ధి

Talasani: మారేడ్ పల్లిలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ప్రమాణ స్వీకార వేడుక

Dhatripriya
Updated on: 25 May 2023 1:37 PM IST
Talasani About Temples Development
X

Talasani: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆలయాల అభివృద్ధి

Talasani: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆలయాల అభివృద్ధి జరుగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మారేడ్ పల్లిలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కేసీఆర్ 9ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని వివరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story