Renuka Chowdhury: బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ రేణుకా చౌదరి ఫైర్

Renuka Chowdhury: రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది

Shekhar G
Published on: 21 Feb 2024 7:42 PM IST
MP Renuka Chowdary Fires On BJP Government
X

Renuka Chowdhury: బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ రేణుకా చౌదరి ఫైర్

Renuka Chowdhury: బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ రేణుకా చౌదరి ఫైరయ్యారు. బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చాలా రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు మోడీ ఈడీని దింపి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు మోడీ పాలనకు విసుగు చెంది.. కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తున్నారని ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. రైతులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వం ఎక్కువ రోజుల ఉందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story