Chamala Kiran: బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తున్నారన్న ఎంపీ చామల కిరణ్

Chamala Kiran: కవిత బెయిల్ కోసం ఢిల్లీకి వచ్చిన కేటీఆర్, హరీష్ రావు అక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Aug 2024 8:52 PM IST
MP Chamala Kiran says that BRS is being merged into BJP
X

Chamala Kiran: బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తున్నారన్న ఎంపీ చామల కిరణ్

Chamala Kiran: బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే చర్చలు జరుగుతున్నాయన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్. కవిత బెయిల్ కోసం ఢిల్లీకి వచ్చిన కేటీఆర్, హరీష్ రావు అక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కవిత బెయిల్ కోసం వచ్చిన వాళ్లు అక్కడే నాలుగైదు రోజులు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. కవితను కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా, అప్రూవర్‌గా మార్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని... అయితే ఆమె తన రాజకీయ భవిష్యత్తు పాడవుతుందని ఒప్పుకోవడం లేదన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story