Bandi Sanjay: కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌పై ఎంపీ బండి సంజయ్‌ ఫైర్‌

Bandi Sanjay: కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌పై ఎంపీ బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు.

Arun Chilukuri
Published on: 7 Feb 2024 4:06 PM IST
MP Bandi Sanjay Fires On Congress & BRS Parties
X

Bandi Sanjay: కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌పై ఎంపీ బండి సంజయ్‌ ఫైర్‌

Bandi Sanjay: కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌పై ఎంపీ బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఇరుపార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. ఆరోపణలకు, ప్రత్యరోపణలకు అసెంబ్లీని వేదిక చేసుకొవద్దన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయ్యేలోపు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బండి సంజయ్‌ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story