నిజామాబాద్ లో ఎంపి ఆర్వింద్ పర్యటన.. నగరాభివృద్ధి, క్రీడా మైదానాలు, కేంద్ర పథకాల అమలుపై చర్చ

MP Arvind: మార్నింగ్ వాకర్స్ ను కలిసిన ఎంపీ అర్వింద్

Jyothi
Published on: 12 April 2024 12:22 PM IST
MP Arvind Visit to Nizamabad
X

నిజామాబాద్ లో ఎంపి ఆర్వింద్ పర్యటన.. నగరాభివృద్ధి, క్రీడా మైదానాలు, కేంద్ర పథకాల అమలుపై చర్చ

MP Arvind: నిజామాబాద్ ను అభివృద్ధిలో ఆదర్శంగా మారుస్తామన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ పట్టణంలో ఎంపీ అర్వింద్ పర్యటించారు. మార్నింగ్ వాకర్స్ భేటీ అయిన అర్వింద్.. శివాజీనగర్ చౌరస్తాలో చాయ్ పే చర్చలో పాల్గొన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెప్పించి స్మార్ట్ సిటీగా మారుస్తామని చెప్పారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. దేశంలో బీజేపీ పాలన దేశానికి ప్రధాని మోడీ ఆవశ్యకత ఎంతో ఉందని అరవింద్ అన్నారు.

Jyothi

Jyothi

Next Story