MP Arvind: జగిత్యాల జిల్లా అమ్మకపేటలో ఎంపీ అర్వింద్ పర్యటన

MP Arvind visit to Jagtial District
x

MP Arvind: జగిత్యాల జిల్లా అమ్మకపేటలో ఎంపీ అర్వింద్ పర్యటన

Highlights

MP Arvind: రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి పరామర్శ

MP Arvind: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మకపేటలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటించారు. ఆ గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు రవికాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రవికాంత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అర్వింద్. బీజేపీ పార్టీ తరపున కార్యకర్తలకు అందించే కార్యకర్త సమ్మాన్ నిధి నుంచి లక్ష రూపాయల చెక్కును మృతుడి కుటుంబానికి అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories