MP Arvind: ఎన్నికల తర్వాత రేవంత్ సీట్‌కే గ్యారెంటీ లేదు

MP Arvind: బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు

Jyothi
Updated on: 16 April 2024 11:25 AM IST
MP Arvind Comment On Revanth Reddy
X

MP Arvind: ఎన్నికల తర్వాత రేవంత్ సీట్‌కే గ్యారెంటీ లేదు

MP Arvind: తెలంగాణలో ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి సీట్‌కే గ్యారంటీ లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్‌ పట్టణంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వందరోజుల్లో అమలు కానీ గ్యారంటీలు ఆగస్ట్‌ తరువాత ఎలా అమలవుతాయని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story