Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ..?

Jayasudha: మధ్యాహ్నం బీజేపీలో చేరనున్న జయసుధ

Jyothi
Published on: 2 Aug 2023 11:23 AM IST
Movie actress Jayasudha in BJP?
X

Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ..?

Jayasudha: బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. సినీనటి జయసుధ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఆమె బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. 2009లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన జయసుధ.

Jyothi

Jyothi

Next Story