Hyderabad: పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన మోహన్‌బాబు

Hyderabad: చందానగర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో బసచేసిన స్వామీజీ

Sandeep Eggoju
Updated on: 24 Oct 2021 6:42 PM IST
Mohan Babu Meets Swaroopanandendra Swamy in Hyderabad
X

సరదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలసిన మోహన్ బాబు (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్‌లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని సినీనటుడు మోహన్‌బాబు కలిశారు. చందానగర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో బసచేసిన స్వామీజీని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. హిందూ ధర్మం కోసం విశాఖ శ్రీ శారదాపీఠం చేపడుతున్న కృషిని కొనియాడారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story