Hyderabad: కవితతో కలిసి బతుకమ్మ పాట పాడిన సుశీలమ్మ

Hyderabad: సుశీలమ్మ ను సత్కరించిన ఎమ్మెల్సీ కవిత

Rama Rao
Published on: 19 May 2022 7:13 AM IST
MLC Kavitha in Honor of Sushilamma | Telugu News
X

కవితతో కలిసి బతుకమ్మ పాట పాడిన సుశీలమ్మ

Hyderabad: హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో పి.సుశీలమ్మ పాటల ప్లాటినం జూబ్లీ వేడుకలు జరిగాయి. సీల్ వెల్ కార్పొరేషన్-శృతిలయ ఆర్ట్స్ అకాడమీ,తిరుమల బ్యాంక్ ఆధ్వర్యంలో సుశీలమ్మకు పౌర సత్కారం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా హాజరై సుశీలమ్మను సత్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ కవితతో కలిసి సుశీలమ్మ బతుకమ్మ పాట పాడారు.

Rama Rao

Rama Rao

Next Story