logo
తెలంగాణ

Telangana: దివ్యాంగులకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ ‌కవిత

MLC Kavitha Donates Scooters to Handicapped Peoples
X

Telangana: దివ్యాంగులకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ ‌కవిత

Highlights

Telangana: ఆపన్నులను అందుకోవడంలో ముందుండే ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.

Telangana: ఆపన్నులను అందుకోవడంలో ముందుండే ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. విధివంచితులై దివ్యాంగులుగా మారిన ముగ్గురు యువకులకు చేయూతనిచ్చారు. వివిధ ‌కారణాల వల్ల దివ్యాంగులుగా మారిన కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్, మహబూబ్ నగర్‌కు చెందిన నరేష్, సుల్తానాబాద్‌కు చెందిన ఉమా మహేష్ లకు హైదరాబాద్‌లో మూడు చక్రాల స్కూటీలను ఎమ్మెల్సీ కవిత అందజేశారు.

Web TitleMLC Kavitha Donates Scooters to Handicapped Peoples
Next Story