Kavitha: శాసనమండలిలో తొలిసారిగా ప్రసంగించిన ఎమ్మెల్సీ కవిత

Kavitha: ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో తొలిసారిగా ప్రసంగించారు.

Sandeep Eggoju
Updated on: 27 Sept 2021 2:27 PM IST
MLC Kavitha Addressed to the Legislature for the First Time
X

శాసనమండలిలో తొలిసారి ప్రసంగించిన కవిత (ఫైల్ ఇమేజ్)

Kavitha: ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో తొలిసారిగా ప్రసంగించారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌లో కేంద్రం 500 కోట్లు లోటుపెట్టినా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధు కోరిక మేరకు కేసీఆర్‌ 500 కోట్లు కేటాయించారన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీలకు కార్యాలయాలు లేవని గ్రామ పంచాయతీల్లో కూర్చునేందుకు ఎంపీటీసీలకు కూడా కుర్చీలు లేవని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. చట్టాన్ని సవరణ చేసి అయినా పాఠశాలలో జెండా ఎగురవేసే అధికారం ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కల్పించాలన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story