Hyderabad: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఎమ్ గ్రాండ్ హోటల్ ప్రారంభం

Hyderabad: హోటల్‌ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Rama Rao
Published on: 10 Jan 2022 11:01 AM IST
MLA Sudheer Reddy Inaugurated the Hotel in LB Nagar | TS News Today
X

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఎమ్ గ్రాండ్ హోటల్ ప్రారంభం

Hyderabad: ఆహార ప్రియుల కోసం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఎమ్ గ్రాండ్ హోటల్‌ను స్థానిక ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే ఏ సుధీర్ రెడ్డి ప్రారంభించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేల వినియోగదారులకు కంటాక్ట్ లెస్ సేవలందించేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. రోబోలతో ఫుడ్ సర్వ్ చేసే అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం రెండు రోబోలతో ప్రారంభించిన సేవలను డిమాండ్‌కి తగ్గట్టు రానున్న రోజుల్లో మరికొన్ని రోబోలను తీసుకురానున్నట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది.

Rama Rao

Rama Rao

Next Story