జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం ఘటనలో పురోగతి.. ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహెల్‌...

Jubilee Hills Car Accident: ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్టు తేల్చిన పోలీసులు...

Shireesha
Published on: 20 March 2022 11:28 AM IST
MLA Shakil Son Rahel in Car During Accident in Jubilee Hills Hyderabad | Live News
X

జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం ఘటనలో పురోగతి.. ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహెల్‌...

Jubilee Hills Car Accident: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. కారు డ్రైవ్‌ చేసిన అఫ్రాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ముగ్గురు ఉన్నట్టు స్పష్టం చేశారు. అఫ్రాన్‌, మహ్మద్‌ మాజ్‌తో పాటు ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహెల్‌ ఉన్నట్టు వెల్లడించారు. ఇక.. ఈ ఘటనలో బాధితులు ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని అన్నారు జూబ్లీహిల్స్‌ పోలీసులు.

Shireesha

Shireesha

Next Story