MLA Raja Singh: బక్రీద్‌ సందర్భంగా ఆవులు, దూడలను కోస్తే ఊరుకోం

MLA Raja Singh: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆవులను హింసించరాదు

Shekhar G
Published on: 19 Jun 2023 5:55 PM IST
MLA Rajasingh Wrote Letters To DGP And CP
X

MLA Raja Singh: బక్రీద్‌ సందర్భంగా ఆవులు, దూడలను కోస్తే ఊరుకోం

MLA Rajasingh: డీజీపీ, సీపీలకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు రాశారు. ఈనెల 29న బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలను కోస్తే ఊరుకోమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆవులు, దూడలను హింసించవద్దన్నారు. మేకలు, గొర్రెలు కోసుకుని బక్రీద్ చేసుకుంటే తమకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story