Rajaiah: బీఆర్ఎస్ తరపున టికెట్ నాదే.. గెలుపూ నాదే

Rajaiah: కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. కట్టుబడి ఉంటా

Jyothi
Published on: 4 May 2023 2:03 PM IST
MLA Rajaiah Key Comments
X

Rajaiah: బీఆర్ఎస్ తరపున టికెట్ నాదే.. గెలుపూ నాదే

Rajaiah: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఎన్ని రూమర్స్ వచ్చినా గాబరా పడొద్దని.. బీఆర్ఎస్ తరపున టికెట్ తనదేని గెలుపూ కూడా తనదేనన్నారు. ఉద్యమ సమయంలో తనతో రాజీనామా చేసినవారెవరూ ఇప్పుడు బీఆర్ఎస్‌లో లేరన్నారు. కేసీఆర్‌కు వీర విధేయుడిగా తానే ఉన్నానన్న రాజయ్య కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.

Jyothi

Jyothi

Next Story