Raja Singh: కేటీఆర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్‌

Raja Singh: పనిపాట లేక అడ్డగోలు ట్వీట్‌లు చేస్తున్నారు-

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Sept 2024 6:51 PM IST
MLA Raja Singh hot comments on KTR
X

Raja Singh: కేటీఆర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్‌

Raja Singh: మాజీ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ MLA రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. హిందీ భాషను మాత్రమే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రాజాసింగ్.. కేటీఆర్ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారంటూ కామెంట్స్ చేశారు. అధికారం పోయి ఏం చేయాలో అర్థం కాక... పనిపాట లేక అడ్డగోలు ట్వీట్ లు చేస్తున్నారని మండిపడ్డారు. హిందీ భాష ప్రాముఖ్యత కేటీఆర్ కు తెలుసా అని ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story