హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పల్లా భార్య నీలిమ

తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని నీలిమ పిటిషన్‌

Jyothi
Published on: 30 Jan 2024 9:41 AM IST
MLA Palla Wife Neelima Approached the High Court
X

హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పల్లా భార్య నీలిమ

MLA Palla Wife Neelima: ఎమ్మెల్యే పల్లా భార్య నీలిమ హైకోర్టును ఆశ్రయించారు. భూ వివాదానికి సంబంధించి ఈనెల 23న పోచారం ఐటీ కారిడార్‌ పీఎస్‌లో నీలిమతో పాటు ఇద్దరిపై కేసు నమోదయ్యింది. కేసును కొట్టివేయాలని, నిజానిజాలు తేల్చాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారామె. ఆ భూమి తమదేనంటూ సివిల్‌ కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను చూపుతూ... తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని నీలిమ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను కొనుగోలు చేసిన ప్లాట్‌లో అక్రమంగా ప్రవేశించి... తనను దూషించారని ముగ్గురిపై కేసు పెట్టింది ముచ్చర్ల రాధిక.

Jyothi

Jyothi

Next Story