MLA Muthireddy: ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

MLA Muthireddy: టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హైదరాబాద్ బస్‌భవన్‌లో భాద్యతలు స్వీకరించారు.

Arun Chilukuri
Published on: 8 Oct 2023 3:39 PM IST
MLA Muthireddy Yadagiri Reddy Takes Charge As TSRTC Chairman
X

MLA Muthireddy: ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

MLA Muthireddy: టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హైదరాబాద్ బస్‌భవన్‌లో భాద్యతలు స్వీకరించారు. అంతకుముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పుష్పగుచ్ఛం అందించి ముత్తిరెడ్డికి స్వాగతం పలికారు సజ్జనార్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి మూడో చైర్మన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story