Hyderabad: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత

Hyderabad: వెంటనే లిఫ్ట్‌ డోర్లు బద్దలు కొట్టి సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన సిబ్బంది

Shekhar G
Updated on: 24 Dec 2023 4:30 PM IST
MLA Lasya Nanditha Stuck In The Lift
X

Hyderabad: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత

Hyderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆమె వెళ్లింది. అక్కడ ఓవర్‌లోడ్ కారణంగా కిందకు లిఫ్ట్‌ కిందికి వెళ్లింది. లాస్య నందితను వ్యక్తిగత సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వెంటనే లిఫ్ట్‌ డోర్లు బద్దలు కొట్టి ఎమ్మెల్యే లాస్య నందితను సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story