Municipal Elections 2020: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే: జీవన్ రెడ్డి

S. Srikanth
Updated on: 22 Jan 2020 12:49 PM IST
Municipal Elections 2020: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే: జీవన్ రెడ్డి
X

ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి ఓట్లర్లు తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మామిడిపల్లిలోని విజయ్ డిగ్రీ కళాశాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓటు వేశారు. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీ సభ్యులు 36 కు 36 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ లైవ్ అపుడట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


S. Srikanth

S. Srikanth

Next Story