సిద్దిపేటకు క్లీన్ సిటీ అవార్డుపై ఎమ్మెల్యే హరీష్‌రావు హర్షం

Harish Rao: అందరి కృషి వల్లే సిద్దిపుటకు అవార్డు దక్కింది

Jyothi
Published on: 14 Jan 2024 12:29 PM IST
MLA Harish Rao is Happy about Clean City award to Siddipet
X

సిద్దిపేటకు క్లీన్ సిటీ అవార్డుపై ఎమ్మెల్యే హరీష్‌రావు హర్షం

Harish Rao: దక్షిణ భారతదేశంలోనే సిద్దిపేటకు క్లీన్ సిటీ మున్సిపాలిటీ అవార్డు రావడం సంతోషకరమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. స్వచ్ఛ సర్వే్క్షణ్‌ అవార్డు రావడంతో మున్సిపల్ కార్మికులను సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సన్మానించారు హరీష్‌రావు. అందరి కృషి వల్లనే సిద్దిపేటను అవార్డు వరించిందన్నారు. ఒకప్పుడు చెత్తతో నిండి ఉన్న సిద్దిపేట.. ప్రస్తుతం పచ్చని చెట్లతో అందంగా తయారు చేసుకున్నామని తెలిపారు హరీష్‌రావు.

Jyothi

Jyothi

Next Story