Khammam: హరీష్‌రావు వద్దకు నేతలు క్యూ.. ఫోకస్‌ అంతా ఖమ్మంపైనే

Khammam: ఎమ్మెల్సీ కవితను కలిసిన ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, బొంతు రామ్మోహన్

Shekhar G
Published on: 20 Aug 2023 1:32 PM IST
MLA Haripriya Meet Minister Harish Rao
X

Khammam: హరీష్‌రావు వద్దకు నేతలు క్యూ.. ఫోకస్‌ అంతా ఖమ్మంపైనే

Khammam: ఖమ్మం జిల్లా ఇల్లందు పంచాయితీ హైదరాబాద్ కు చేరింది. ఎమ్మెల్యే హరిప్రియ... మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. ఇల్లందులో తాజా రాజకీయ పరిస్థితులను మంత్రికి వివరించారు. హరీష్ రావు నుంచి స్పష్టమైన హామీ రావడంతో..ఆమె తిరిగి ఇల్లందుకు బయల్దేరారు.

మరోవైపు...ఉప్పల్ టికెట్ బండారు లక్ష్మారెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఇద్దరిలో ఒకరికి టికెట్ కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇద్దరి నేతల వెర్షన్ విన్న కవిత..ఉప్పల్ టికెట్ ఇష్యూను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story