టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

*రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది -చల్లా *బీజేపీ వాళ్లే హిందువులు అన్నట్టు వ్యవహరిస్తున్నారు -చల్లా *మేము కూడా హిందువులమే.. రాముడు మాకు దేవుడే -చల్లా

Samba Siva Rao
Published on: 31 Jan 2021 9:40 PM IST
టీఆర్ఎస్  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

Challa Dharma Reddy

అయోధ్య రామమందిర నిర్మాణ నిధుల సేకరణ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని నిర్మించిన కేంద్రం.. రామమందిరాన్ని నిర్మించలేదా అని ప్రశ్నించారు. ఒక్క బీజేపీ వాళ్లే హిందువులుగా ఫీలవుతున్నారని, తాము కూడా హిందువులమేనని, తమకు కూడా రాముడు దేవుడేనని అన్నారు చల్లా.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story