Hyderabad: తనను ప్రేమించాలంటూ అమ్మాయిలపై కత్తి దాడి కేసు.. బాలుడు సూసైడ్

Minor Boy Attack Two Women And Suicide Due To Fear
x

Hyderabad: తనను ప్రేమించాలంటూ అమ్మాయిలపై కత్తి దాడి కేసు.. బాలుడు సూసైడ్

Highlights

Hyderabad: విద్యానగర్‌లో రైలుకింద పడి ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనను ప్రేమించాలంటూ అమ్మాయి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. అయితే అమ్మాయిపై దాడిని అడ్డుకున్న మరో యువతిని కూడా కత్తితో పొడిచాడు. దీంతో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అమ్మాయిలపై దాడి తర్వాత భయాందోళనకు గురైన బాలుడు విద్యానగర్‌లో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories