వరి కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొంటాం

Shashank Gullapelli
Published on: 15 April 2024 9:03 PM IST
Minister Uttam Kumar Reddy key Announcement On Paddy Purchase
X

వరి కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఆరోపణలు అర్థరహతమన్నారు సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సంవత్సరం మాత్రమే పాదర్శకంగా జరుగుతుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఇంత నిజాయితీగా ఎప్పుడూ జరగలేదన్నారు. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజను తప్పక కొంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story