Uttam Kumar: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు రావాలని.. ఎమ్మెల్యేను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Uttam Kumar: వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ఎమ్మెల్యేలందరూ రావాలి

Shekhar G
Published on: 12 Feb 2024 6:21 PM IST
Minister Uttam Kumar Reddy Invited The MLA To Visit The Kaleshwaram Project
X

Uttam Kumar: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు రావాలని.. ఎమ్మెల్యేను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Uttam Kumar: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు రావాలని ఎమ్మెల్యేలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ఆహ్వానించారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అందరికి చూపించాలని అనుకుంటున్నామన్నారు. రేపు కాళేశ్వరం సందర్శనకు సభ్యులను ఆహ్వనిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సందర్శనకు రావాలని ఇప్పటికే అందరూ ఎమ్మెల్యేలకు లేఖలను పంపించామన్నారు. తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ఎమ్మెల్యేలందరూ రావాలని మంత్రి ఉత్తమ్‌ కోరారు.

Shekhar G

Shekhar G

Next Story